Sharmila In Bapatla: కోటల్లాంటి ఇళ్లు కట్టుకున్న జగనన్న జనం మధ్యకు ఎందుకు రావడం లేదని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జనం తరలి వచ్చారు.