Home తెలంగాణ కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము ఏర్పాట్లు – చైర్మన్ గుర్రంస్వామి గౌడ్

కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము ఏర్పాట్లు – చైర్మన్ గుర్రంస్వామి గౌడ్

0

జనవహిణి మ్యాకలకుమార్ :- కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ శ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము చైర్మన్ గుర్రం త్వరగా ఏర్పాట్లు శరవేగంగా చేస్తున్నారు. తేది 21-02-2024నుండి 24-02-2924వరకు జాతర మహా వైభవంగా జరుగుతుంది.21-02-2024. బుధవారం రోజున సారలమ్మ గద్దే వచ్చుట.22-02-2024 గురువారం సమ్మక్క గద్దే వచ్చుట.23-02-2024 శుక్రవారం మొక్కుబడులు సమర్పించుట.24-02-2024 శనివారం రోజున సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల వానప్రవేశము ఉంటుంది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారల కృపకు కాగలరని. లశ్రీ సమ్మక్క సారలమ్మ దేవస్థానము చైర్మన్ స్వామి గౌడ్ ఒక ప్రకటన తెలిపారు.

Exit mobile version