Home ఎంటర్టైన్మెంట్ Tillu Square Glimpse: బర్త్‌డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకున్న స్టార్ బాయ్ సిద్దూ.....

Tillu Square Glimpse: బర్త్‌డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకున్న స్టార్ బాయ్ సిద్దూ.. టిల్లూ స్క్వేర్ గ్లింప్స్ చూశారా?

0

Tillu Square Glimpse: స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డ బర్త్ డే అయిన బుధవారం (ఫిబ్రవరి 7) టిల్లూ స్క్వేర్ మూవీ టీమ్ ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ రిలీజ్ చేసింది. ఇందులో తన లాస్ట్ బర్త్ డే రోజు జరిగిన హారర్ గుర్తు చేసుకొని అతడు తెగ భయపడిపోతాడు.

Exit mobile version