ఎంటర్టైన్మెంట్ OG Release Date: పవన్ కల్యాణ్ ఓజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ రోజే వస్తోందని అధికారికంగా రివీల్ చేసిన మూవీ టీమ్ By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp OG Release Date: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా అనౌన్స్ చేసింది.