Home ఎంటర్టైన్మెంట్ Esha Deol Divorce: మరో బాలీవుడ్ నటి పెళ్లి పెటాకులు.. విడాకులు తీసుకున్న హేమా మాలిని...

Esha Deol Divorce: మరో బాలీవుడ్ నటి పెళ్లి పెటాకులు.. విడాకులు తీసుకున్న హేమా మాలిని కూతురు

0

Esha Deol Divorce: బాలీవుడ్ నటి, డ్రీమ్ గర్ల్ గా పేరుగాంచిన హేమా మాలిని కూతురు ఈషా డియోల్ పెళ్లి పెటాకులైంది. తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ఈ భార్యాభర్తలు మంగళవారం (ఫిబ్రవరి 6) అనౌన్స్ చేశారు.

Exit mobile version