అంతర్జాతీయం Blast in cracker factory: 60 ఇళ్లు అగ్నికి ఆహుతి; మంటల్లో ఆరుగురి సజీవ దహనం By JANAVAHINI TV - February 6, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Blast in cracker factory in MP: మధ్య ప్రదేశ్ లోని హార్దాలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. 60 కి పైగా ఇళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. పదుల సంఖ్యలో కార్మికులు గాయాల పాలయ్యారు.