Saturday, October 26, 2024

టీ20 వరల్డ్ కప్ ముగియగానే టీమిండియా ఐదు టీ20ల సిరీస్-india vs zimbabwe t20i series team india to tour zimbabwe after t20 world cup cricket news in telugu ,cricket న్యూస్

జులై 6న ఇండియా, జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత జులై 7, జులై 10, జులై 13, జులై 14వ తేదీల్లో మిగిలిన నాలుగు టీ20లు జరుగుతాయని బీసీసీఐ తెలిపింది. ఇండియా సిరీస్ నిర్వహిస్తుండటం చాలా థ్రిల్ గా ఉందని జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తావెంగ్వా ముకులానీ అన్నారు. 2010 తర్వాత జింబాబ్వేలో టీమిండియా ఆడబోతున్న ఐదో ద్వైపాక్షిక సిరీస్ ఇది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana