తెలంగాణ Kukatpally Crime : పని చేసే చోట వేధింపులు, షాపింగ్ మాల్ పై నుంచి దూకి ఉద్యోగిని ఆత్మహత్య! By JANAVAHINI TV - February 5, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kukatpally Crime : మూసాపేట్ వై జంక్షన్ వద్ద గల చైన్నై స్కిల్స్ లో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ ఉద్యోగిని…పని చేసే చోట వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకునే ముందు కొడుకుకు తనను వేధిస్తున్నారని వాయిస్ మేసేజ్ పెట్టింది.