Home అంతర్జాతీయం Fixed fare for taxi services : ఇక ఓలా, ఊబర్​ ట్యాక్సీ సేవలకు ఫిక్స్​డ్​...

Fixed fare for taxi services : ఇక ఓలా, ఊబర్​ ట్యాక్సీ సేవలకు ఫిక్స్​డ్​ రేట్లు- కానీ..!-karnataka government introduced a fixed fare rule for ola uber taxi services ,జాతీయ

0

Ola Uber fixed rates in Karnataka : రద్దీ సమయాల్లో ట్యాక్సీ సేవల రేట్లు హడలెత్తిస్తూ ఉంటాయి. చిన్న దూరానికే భారీగా రేట్లు చూపిస్తూ ఉంటాయి యాప్​ ఆధారిత ట్యాక్సీ సేవలు ఓలా, ఊబర్​. ఈ విషయం నిత్యం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. నెటిజన్లు.. తమ అంసతృప్తిని బయటపెడుతూనే ఉంటారు. ఇక ఇప్పుడు.. ఈ విషయంపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓలా, ఊబర్​ వంటి యాప్​ ఆధారిత టాక్సీ సేవలకు.. సమానమైన, ఫిక్స్​డ్​ రేట్లను అమలు చేయాలని నిర్ణయించింది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్​ ఉంది!

Exit mobile version