Home అంతర్జాతీయం CBSE Admit Card 2024 : సీబీఎస్​ఈ 10, 12 అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​...

CBSE Admit Card 2024 : సీబీఎస్​ఈ 10, 12 అడ్మిట్​ కార్డులను ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..-education news cbse admit card 2024 for class 10 and 12 to release soon see how to download ,జాతీయ

0

ఈ సీబీఎస్​ఈ అడ్మిట్​ కార్డులపై అభ్యర్థి పేరు, రోల్​ నెంబర్​, ఎగ్జామినేషన్​ సెంటర్​ పేరు, రిపోర్టింగ్​ టైమ్​, గార్డియన్​ పేరు, పీడబ్ల్యూడీ కేటగిరీ, సబ్జెక్ట్స్​, ఎగ్జామ్​ డేట్​ వంటివి ఉంటాయి. వాటిని కచ్చితంగా చెక్​ చేసుకోవాలి.

Exit mobile version