Home రాశి ఫలాలు మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటిస్తే పితృ దోషం తొలగిపోతుంది-mauni amavasya 2024 date...

మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటిస్తే పితృ దోషం తొలగిపోతుంది-mauni amavasya 2024 date and what is pitru dosham what are the remedies of pitru dosham ,రాశి ఫలాలు న్యూస్

0

పితృ దోషం అంటే ఏంటి?

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం జాతకంలో రెండు, నాలుగు, ఐదు, ఏడు, తొమ్మిది, పదో స్థానంలో సూర్యుడు– రాహువు లేదా సూర్యుడు-శని కలిసినప్పుడు పితృదోషం సంభవిస్తుంది. సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడు లేదా రాహువు, శనితో కలిసి ఉన్నప్పుడు పితృ దోషం ప్రభావం పెరుగుతుంది. దీనితో పాటు రాహువు 6, 8, 12 వ ఇంట్లో లగ్నం ఉన్నప్పుడు కూడా పితృ దోషం ఏర్పడుతుంది. పితృ దోషం కారణంగా ఒక వ్యక్తి జీవితం సమస్యలతో నిండి ఉంటుంది.

Exit mobile version