Home ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ కాంబో...

ఫ్యామిలీ స్టార్ సందడి షురూ.. మెలోడియస్ సాంగ్ ప్రోమో రిలీజ్.. ‘ఇంకేం.. ఇంకేం కావాలే’ కాంబో రిపీట్-family star first song nandanandanaa lyrical promo release full song on february 7 inkem inkem kaavale combo repeat ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

Family Star First Song: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా సందడి మొదలైంది. ఏప్రిల్ 5వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ఇటీవలే పేర్కొంది. అయితే, ఇప్పటి నుంచే ఈ సినిమాకు బజ్ తెచ్చేందుకు రెడీ అయింది. గోతగీవిందం తర్వాత విజయ్ – దర్శకుడు పరశురాం కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఫ్యామిలీ స్టార్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రెడీ అయింది. ‘నందనందనా’ అంటూ ఈ పాట ఉండనుంది. ఈ సాంగ్ ప్రోమో నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.

Exit mobile version