Home స్పోర్ట్స్ ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే.. న్యూజెర్సీలో ఫైనల్-fifa world cup 2026 schedule...

ఫిఫా వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే.. న్యూజెర్సీలో ఫైనల్-fifa world cup 2026 schedule released new jersey to host the final ,స్పోర్ట్స్ న్యూస్

0

ఫిఫా వరల్డ్ కప్ 2026.. తొలిసారి ఇంత భారీగా..

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ న్యూజెర్సీలో జరగనుండగా.. సెమీఫైనల్ మ్యాచ్ లు అమెరికాలోని అట్లాంటా, డల్లాస్ లలో జరుగుతాయి. మూడో స్థానం కోస మ్యాచ్ మియామీలో జరగనుండగా.. క్వార్టర్ ఫైనల్స్ లాస్ ఏంజిల్స్, కన్సాస్ సిటీ, మియామీ, బోస్టన్ లలో ఉంటాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫుట్ బాల్ వరల్డ్ కప్ లో ఏకంగా 48 టీమ్స్ పాల్గొంటున్నాయి.

Exit mobile version