Home రాశి ఫలాలు నాగోబా జాతర చరిత్ర ఏంటి? అక్కడ జరిగే దర్బార్‌కు ఎందుకంత ప్రాముఖ్యత?-nagoba jatara festival explained...

నాగోబా జాతర చరిత్ర ఏంటి? అక్కడ జరిగే దర్బార్‌కు ఎందుకంత ప్రాముఖ్యత?-nagoba jatara festival explained darbar ceremony significance cultural immersion ,రాశి ఫలాలు న్యూస్

0

కొండలు, కొనలు దాటి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించుకోవడానికి ఈ జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అలా మొదటగా 1942 లో తొలిసారి దర్బార్ నిర్వహించారు. ఆ ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ దర్బార్‌లో పాల్గొనేందుకు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, తెగల నాయకులు, గిరిజన పెద్దలు, అధికారులు హాజరవుతారు. వారి సమస్యల గురించి తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తారు. అందుకే ఈ దర్బార్ చాలా ప్రత్యేకం.

Exit mobile version