- 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.80%
- 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 7.00%
- 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.50%
- 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు 6.50%
హెచ్డీఎఫ్సీ రికరింగ్ డిపాజిట్ (ఆర్డి) తాజా వడ్డీ రేట్లు
HDFCలో RD వడ్డీ రేట్లు సాధారణ కేటగిరీలో సంవత్సరానికి 4.50% నుండి 7% వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్లకు 5% నుండి 7.75% వరకు వడ్డీ లభిస్తుంది. 6 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో HDFC రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఈ రేట్లు జనవరి 24, 2023 నుండి అమలులోకి వస్తాయి.