Home బిజినెస్ ఎస్‌బీఐ వర్సెస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వర్సెస్ ఐసీఐసీఐ బ్యాంక్-recurring deposit rd interest rates 2024...

ఎస్‌బీఐ వర్సెస్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వర్సెస్ ఐసీఐసీఐ బ్యాంక్-recurring deposit rd interest rates 2024 sbi vs hdfc bank vs icici bank ,బిజినెస్ న్యూస్

0

  • 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ 6.80%
  • 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ 7.00%
  • 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ 6.50%
  • 5 సంవత్సరాలు మరియు 10 సంవత్సరాల వరకు 6.50%

హెచ్‌డీఎఫ్‌సీ రికరింగ్ డిపాజిట్ (ఆర్డి) తాజా వడ్డీ రేట్లు

HDFCలో RD వడ్డీ రేట్లు సాధారణ కేటగిరీలో సంవత్సరానికి 4.50% నుండి 7% వరకు ఉంటాయి. సీనియర్ సిటిజన్‌లకు 5% నుండి 7.75% వరకు వడ్డీ లభిస్తుంది. 6 నెలల నుండి 10 సంవత్సరాల కాలవ్యవధితో కనీసం రూ. 1,000 డిపాజిట్‌తో HDFC రికరింగ్ డిపాజిట్ ఖాతాను తెరవవచ్చు. ఈ రేట్లు జనవరి 24, 2023 నుండి అమలులోకి వస్తాయి.

Exit mobile version