Home బిజినెస్ ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ ప్యాడ్​ 9.. ఫీచర్స్​ ఇవే!-tech news honor pad...

ఇండియాలో లాంచ్​కు రెడీ అవుతున్న హానర్​ ప్యాడ్​ 9.. ఫీచర్స్​ ఇవే!-tech news honor pad 9 likely to launch in india soon ,బిజినెస్ న్యూస్

0

Honor Pad 9 price in India : హానర్​ ప్యాడ్​ 9 ట్యాబ్లెట్​లో 12.1 ఇంచ్​ స్క్రీన్​ ఉంటుంది. పేపర్​ లైక్​ డిస్​ప్లేకి మాట్​ ఫినిషింగ్​ ఇచ్చినట్టు సంస్థ చెబుతోంది. 2,560 x 1,600 పిక్సెల్స్​ రిసొల్యూషన్​ ఇందులో ఉంది. ఎల్​సీడీ ప్యానెల్​ పీక్​ బ్రైట్​నెస్​ 550 నిట్స్​. స్క్రీన్​ టు బాడీ రేషియో 88శాతంగా ఉంది. ఈ స్క్రీన్​.. రిఫ్లెక్టెడ్​ లైట్​ని 98శాతం ఎలిమినేట్​ చేస్తుందని సంస్థ అంటోంది. స్టైలస్​, కీబోర్డ్​తో కూడా ఈ ట్యాబ్లెట్​ని ఆపరేట్​ చేయవచ్చు.

Exit mobile version