ఎంటర్టైన్మెంట్ Mahesh Babu: హైదరాబాద్‍కు తిరిగొచ్చిన మహేశ్ బాబు.. నయా స్టైలిష్ లుక్‍తో సూపర్ స్టార్: వీడియో By JANAVAHINI TV - February 4, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mahesh Babu – SSMB 29: దర్శక ధీరుడు రాజమౌళితో మూవీ కోసం మహేశ్ బాబు రెడీ అవుతున్నారు. ఇటీవల జర్మనీ వెళ్లిన ఆయన తిరిగి హైదరాబాద్‍కు వచ్చేశారు.