Home చిత్రాలు Chiranjeevi: బెంగళూరు నుంచి వచ్చి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన కన్నడ సూపర్ స్టార్: ఫొటోలు

Chiranjeevi: బెంగళూరు నుంచి వచ్చి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపిన కన్నడ సూపర్ స్టార్: ఫొటోలు

0

Chiranjeevi – Shiva Rajkumar: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు కన్నడ సినీ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్. ఇటీవలే పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న చిరూకు ఆయన అభినందనలు తెలిపారు. చిరంజీవి ఆయనకు ఆతిథ్యమిచ్చారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

Exit mobile version