అంతర్జాతీయం Milind Deora: కాంగ్రెస్‌ను వీడి షిండే శివసేనలో చేరిన మిలింద్ దేవ్‌రా By JANAVAHINI TV - January 14, 2024 0 FacebookTwitterPinterestWhatsApp కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మిలింద్ దేవ్రా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరనున్నారు.