Home ఆంధ్రప్రదేశ్ YS Sharmila – CBN : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల

YS Sharmila – CBN : చంద్రబాబు నివాసానికి వైఎస్ షర్మిల

0

YS Sharmilaa Met Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చారు వైఎస్ షర్మిల. తన కుమారుడి వివాహానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన షర్మిల… చంద్రబాబుతో భేటీ రాజకీయకోణంలో చూడొద్దని కోరారు.

Exit mobile version