Rangareddy Crime : రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ లో ఈ నెల 8న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. స్నేహితురాలితో ఏర్పడిన ప్రేమబంధం కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్థారించారు.