Wednesday, January 22, 2025

Nagarjuna Mahesh Babu: మహేశ్ బాబుతో నాగార్జున మల్టీ స్టారర్ మూవీ.. అదెప్పుడో చెప్పిన కింగ్

Nagarjuna In Naa Saami Ranga Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. అది ఎప్పుడు వస్తుందో నా సామిరంగ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana