ఎంటర్టైన్మెంట్ Nagarjuna Mahesh Babu: మహేశ్ బాబుతో నాగార్జున మల్టీ స్టారర్ మూవీ.. అదెప్పుడో చెప్పిన కింగ్ By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Nagarjuna In Naa Saami Ranga Interview: సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మల్టీ స్టారర్ మూవీపై తాజాగా కింగ్ నాగార్జున స్పందించారు. అది ఎప్పుడు వస్తుందో నా సామిరంగ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో నాగార్జున కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.