Thursday, October 24, 2024

Mahabubabad District : కరెంట్ షాక్ ఇచ్చి.. భర్తను చంపేందుకు యత్నం!

Mahabubabad District Crime News: వేధింపులను భరించలేని ఓ భార్య… భర్తను చంపేందుకు యత్నించింది. కరెంట్ షాక్ తో చంపాలని చూడగా… భర్త తల్లిదండ్రులు చూశారు. వెంటనే కొడుకును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana