తెలంగాణ Mahabubabad District : కరెంట్ షాక్ ఇచ్చి.. భర్తను చంపేందుకు యత్నం! By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Mahabubabad District Crime News: వేధింపులను భరించలేని ఓ భార్య… భర్తను చంపేందుకు యత్నించింది. కరెంట్ షాక్ తో చంపాలని చూడగా… భర్త తల్లిదండ్రులు చూశారు. వెంటనే కొడుకును ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.