Home తెలంగాణ Hyderabad Traffic Alert : వాహనదారులకు అలర్ట్… ఈ ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic Alert : వాహనదారులకు అలర్ట్… ఈ ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

0

Hyderabad Traffic Alert : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ విధించారు పోలీసులు. కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న నేపథ్యంలో… పలు మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ను విడుదల చేశారు. జనవరి 15వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

Exit mobile version