తెలంగాణ Hyderabad Crime : ముంబయిలో మోడలింగ్, హైదరాబాద్ లో డ్రగ్స్ స్మగ్లింగ్-యువకుడు అరెస్ట్ By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Hyderabad Crime : సినిమాల్లో నటుడు కావాలని వచ్చి, చివరకు స్మగ్లర్ అయిన ఓ యువకుడ్ని ఫలక్ నుమా పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.