Home చిత్రాలు AFC Asian Cup IND vs AUS: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో...

AFC Asian Cup IND vs AUS: భారత్‍కు నిరాశ.. తొలి పోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి

0

AFC Asian Cup India vs Australia: ఏఎఫ్‍సీ ఏషియన్ కప్ ఫుట్‍బాల్ టోర్నీని భారత జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. గ్రూప్-బీలో నేడు (జనవరి 13) జరిగిన మ్యాచ్‍లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓటమి పాలైంది.

Exit mobile version