ఎంటర్టైన్మెంట్ HanuMan Movie: థియేటర్ల వివాదంపై హనుమాన్ మేకర్స్ ఫిర్యాదు.. స్పందించిన నిర్మాతల మండలి: వివరాలివే By JANAVAHINI TV - January 13, 2024 0 FacebookTwitterPinterestWhatsApp HanuMan Movie: థియేటర్ల వ్యవహార శైలిపై హనుమాన్ సినిమా మేకర్స్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీనికి మండలి కూడా స్పందించింది. నైజాంలోని థియేటర్లకు సూచనలు చేసింది.