ఐదు నిమిషాలు ఉంటే నా పని అయిపోయేది. నేను ఆత్మ దగ్గర మళ్లీ మళ్లీ ఓడిపోతున్నాను అని కోపంతో రగిలిపోతూ రాథోడ్ వెనుక వెళ్లిపోతాడు ఘోర. అరుంధతిని ఆత్మని పట్టుకోడానికి ఘోరాకి సాయం చేస్తుంది మనోహరి అని మిస్సమ్మకి తెలుస్తుందా? భాగమతి పెళ్లి కోసం మంగళ వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అనే విషయాలు తెలియాలంటే జనవరి 15న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!