తెలంగాణ Sankranti Traffic: పండుగ ప్రయాణాలతో టోల్‌ప్లాజాల్లో ట్రాఫిక్ By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sankranti Traffic: సంక్రాంతి పండుగకు నగరాల నుంచి ప్రజలు గ్రామాల బాట పట్టారు. సొంతూళ్లకు వెళ్లే వారితో టోల్‌ప్లాజాలు రద్దీగా మారాయి. హైవేలపై వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.