తెలంగాణ Gopalpur Waterpond: కబ్జాకు గురైన కాకతీయులనాటి చెరువు.. రక్షణకు కదిలిన అధికారులు By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Gopalpur Waterpond: ఓరుగల్లు నగరం చుట్టూ కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. దీంతో గొలుసుకట్టు తెగిపోయి వర్షాలు పడినప్పుడల్లా సిటీలోని కాలనీలు నీట మునుగుతున్నాయి.