Home చిత్రాలు పోకో ఎక్స్​6, ఎక్స్​6 ప్రో లాంచ్​.. ఫీచర్స్​- ధర వివరాలివే!

పోకో ఎక్స్​6, ఎక్స్​6 ప్రో లాంచ్​.. ఫీచర్స్​- ధర వివరాలివే!

0

(5 / 5)

పోకో ఎక్స్​6 8జీబీ ర్యామ్​- 256జీబీ స్టోరేజ్​ వేరియంట్​ ధర రూ. 21,999. 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధర రూ. 24,999. ఇక ఎక్స్​6 ప్రో 8జీబీ ర్యామ్​-256జీబీ స్టోరేజ్​ ధ రూ. 26,999. 12జీబీ ర్యామ్​- 512జీబీ స్టోరేజ్​ ధర రూ. 28,999. జనవరి 16న.. ఫ్లిప్​కార్ట్​లో ఈ గ్యాడ్జెట్స్​ సేల్స్​ మొదలవుతాయి.(POCO)

Exit mobile version