తెలంగాణ Fighter rooster Auction in Karimnagar : సజ్జనార్ సార్… ఆ పందెం కోడి నాదే, దయచేసి బహిరంగ వేలం ఆపండి By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp TSRTC Fighter rooster Auction : ఇటీవలే కరీంనగర్లో ఆర్టీసీ బస్సులో పందెం కోడి దొరికిన ఘటనలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం వేలం వేసేందుకు ఆర్టీసీ అధికారులు రంగం సిద్ధం చేయగా… ఆ కోడి నాదే అంటూ ఓనర్ ఓ వీడియోను వదిలాడు.