క్రికెట్ David Warner Helicopter: క్రికెట్ మ్యాచ్ కోసం హెలికాప్టర్‌లో వచ్చిన డేవిడ్ వార్నర్.. వీడియో వైరల్ By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp David Warner Helicopter: ఈ మధ్యే టెస్ట్, వన్డే క్రికెట్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. ఓ క్రికెట్ మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో గ్రౌండ్ కి రావడం విశేషం. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.