ఆంధ్రప్రదేశ్ AP Health Department Alert : క్రమబద్ధీకరణపై ఆ వదంతుల్ని నమ్మవద్దు – ఏపీ వైద్యారోగ్య శాఖ By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp AP Health Department Latest News: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సంబంధించి వస్తున్న కొన్ని తప్పుడు వార్తలను నమ్మవద్దని ఏపీ వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన జీవోకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగుతోందని.. తప్పుడు వార్తలను నమ్మవద్దని సూచించింది.