నాసిక్ లో ప్రధాని మోదీ రోడ్ షో; కాలారామ్ ఆలయంలో ప్రత్యేక పూజలు-pm modi in maharashtra holds roadshow in nashik offers prayers at kalaram temple ,ఫోటో న్యూస్
మహారాష్ట్రలోని నాసిక్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ స్వాగతం పలికారు.(PTI)