ACB Trap: ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఫార్మసిస్ట్ ను రెగ్యులర్ చేస్తానంటూ ఓ డీఎంహెచ్వో లంచం డిమాండ్ చేశాడు. ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేసి, రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.