Home తెలంగాణ ACB Trap: ఆరు నెలల్లో రిటైర్​మెంట్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎంహెచ్​వో

ACB Trap: ఆరు నెలల్లో రిటైర్​మెంట్.. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ డీఎంహెచ్​వో

0

ACB Trap: ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో పని చేస్తున్న ఓ ఫార్మసిస్ట్​ ను రెగ్యులర్​ చేస్తానంటూ ఓ డీఎంహెచ్​వో లంచం డిమాండ్​ చేశాడు. ఏకంగా రూ.లక్ష డిమాండ్ చేసి, రూ.50 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​ గా పట్టుబడ్డాడు.

Exit mobile version