Home ఎంటర్టైన్మెంట్ షారుక్ ఖాన్ ఇంటి ముందు కల్కి 2898 ఏడీ టీమ్ ప్రమోషన్లు.. వైరల్ అవుతున్న ఫొటో-kalki...

షారుక్ ఖాన్ ఇంటి ముందు కల్కి 2898 ఏడీ టీమ్ ప్రమోషన్లు.. వైరల్ అవుతున్న ఫొటో-kalki 2898 ad team at shah rukh khans home mannat for promoting their movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

వైజయంతీ మూవీస్ కు బాగా కలిసి వచ్చిన మే 9వ తేదీన కల్కి 2898 ఏడీని రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారమే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. మరో రెండున్నర నెలల్లో మూవీ ట్రైలర్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో దీపికా పదుకోన్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

Exit mobile version