Home ఎంటర్టైన్మెంట్ ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా! ‘జై హనుమాన్’ కంటే ముందే మరో సూపర్...

ప్రశాంత్ వర్మ తర్వాతి చిత్రం ఏదో తెలుసా! ‘జై హనుమాన్’ కంటే ముందే మరో సూపర్ హీరో మూవీ-hanuman director prasanth varma next movie is adhira ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్

0

భారీ విజయం దిశగా హను-మాన్‍

సంక్రాంతి సీజన్ సందర్భంగా నేడు (జనవరి 12) రిలీజైన హను-మాన్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఒక రోజు ముందే ప్రీమియర్ షోల నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీని ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానం, నరేషన్, పీఎఫ్‍ఎక్స్, ఎలివేషన్లు, హనుమంతుడిని చూపించిన విధానం, నటీనటుల పర్ఫార్మెన్స్, బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఇలా అన్ని విషయాల్లో హనుమాన్‍కు మంచి టాక్ వస్తోంది. దీంతో.. హనుమాన్ సినిమా భారీ కలెక్షన్లను సాధించడం పక్కాగా కనిపిస్తోంది. బడ్జెట్ పరంగా చిన్న చిత్రంగా వచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియా రేంజ్‍లో మంచి వసూళ్లను రాబడుతుందని అంచనా.

Exit mobile version