Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్నవారికే పెట్టుబడి సాయం అందగా… మిగతా వారు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటం పై సర్కార్ దృష్టిపెట్టింది.