Home చిత్రాలు Rythu Bandhu Scheme Updates : మిగిలిన రైతులకు పండగ తర్వాతే డబ్బులు – 'రైతుబంధు...

Rythu Bandhu Scheme Updates : మిగిలిన రైతులకు పండగ తర్వాతే డబ్బులు – 'రైతుబంధు స్కీమ్' లేటెస్ట్ అప్డేట్ ఇదే

0

Telangana Rythu Bandhu Scheme Updates: రైతుబంధు నిధుల జమకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. ఇప్పటివరకు ఎకరంలోపు ఉన్నవారికే పెట్టుబడి సాయం అందగా… మిగతా వారు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆయా రైతుల ఖాతాల్లో డబ్బుల జమ చేయటం పై సర్కార్ దృష్టిపెట్టింది. 

Exit mobile version