తెలంగాణ IRCTC Karnataka Tour : గోకర్ణ, ధర్మస్థలి, శృంగేరి, ఉడిపి ట్రిప్ – హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp IRCTC Hyderabad Karnataka Tour: కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ధరలు, డేట్స్ వివరాలను పేర్కొంది