Hyderabad – Andhrapradesh Flight Ticket Charges: సంక్రాంతి పండగ వేళ ఏపీకి చెందిన వాళ్లు పెద్ద ఎత్తున సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఫలితంగా బస్సులు, రైళ్లల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇక ఫ్లైట్లలో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. దీనికితోడు విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.