Home చిత్రాలు Hyderabad – AP Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ – భారీగా...

Hyderabad – AP Flight Charges : సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ – భారీగా పెరిగిన విమాన టికెట్ల ధరలు

0

Hyderabad – Andhrapradesh Flight Ticket Charges: సంక్రాంతి పండగ వేళ ఏపీకి చెందిన వాళ్లు పెద్ద ఎత్తున సొంతూళ్లకు ప్రయాణమవుతున్నారు. ఫలితంగా బస్సులు, రైళ్లల్లో తీవ్రమైన రద్దీ నెలకొంది. ఇక ఫ్లైట్లలో చూస్తే కూడా అదే పరిస్థితి ఉంది. దీనికితోడు విమాన టికెట్ ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగిపోయాయి.

Exit mobile version