Home తెలంగాణ BJP Sivarajsingh: ఎంతమంది అడ్డొచ్చినా ఆయనే ప్రధాని – మాజీ సిఎం చౌహాన్

BJP Sivarajsingh: ఎంతమంది అడ్డొచ్చినా ఆయనే ప్రధాని – మాజీ సిఎం చౌహాన్

0

BJP Sivarajsingh: దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని, ఎంతమంది అడ్డొచ్చినా మూడోసారీ ఆయనే ప్రధాని అవడం ఖాయమని మధ్యప్రదేశ్​ మాజీ సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ స్పష్టం చేశారు.

Exit mobile version