ఎంటర్టైన్మెంట్ Bheema OTT : పదేళ్లలో రెండు హిట్స్ – అయినా గోపీచంద్ క్రేజ్ తగ్గలేదు – షూటింగ్ కాకుండానే భీమా ఓటీటీ డీల్ క్లోజ్ By JANAVAHINI TV - January 11, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Bheema OTT: షూటింగ్ పూర్తికాకుండానే గోపీచంద్ భీమా మూవీ ఓటీటీ శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. భీమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నది.