Saturn transit: కర్మల అనుసారం తన ఆశీస్సులు కురిపిస్తాడు శని దేవుడు. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. శని దేవుడు పాప, క్రూరమైన గ్రహం అంటారు. కానీ మంచి పనులు చేసే వారి మీద శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదే చెడు పనులు చేస్తూ ఇతరుల పట్ల నిర్ధయగా ప్రవర్తించే వారి మీద శని చెడు ప్రభావం ఉంటుంది.